కుటుంబంపై పెట్రోల్‌తో దాడి
close

ప్రధానాంశాలు

Published : 06/01/2021 04:22 IST

కుటుంబంపై పెట్రోల్‌తో దాడి

నిందితుడితోపాటు ఐదుగురికి గాయాలు

ఆచంట, న్యూస్‌టుడే: సన్నిహిత సంబంధం, ఆర్థిక లావాదేవీలు బెడిసికొట్టడంతో వివాహిత కుటుంబంపై ఓ వ్యక్తి పెట్రోల్‌ చల్లి నిప్పంటించిన సంఘటన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆచంటకు చెందిన నెక్కంటి నరేష్‌ కొంతకాలంగా భీమలాపురానికి చెందిన ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు. ఇదే విషయంపై మాట్లాడేందుకు మంగళవారం ఆమె ఇంటికి వచ్చిన నరేష్‌.. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. మహిళతో పాటు ఆమె భర్త, తల్లి, సోదరిపై చల్లి నిప్పుపెట్టాడు. దీంతో నలుగురికీ తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న పదేళ్ల కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. నరేష్‌ చేతులకు మంటలు అంటుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సి.హెచ్‌.రాజశేఖర్‌ తెలిపారు. కాగా, రెండేళ్ల కిందటే బాధితురాలి అత్త.. నరేష్‌ తరచూ తమ ఇంటికి వస్తున్నాడని, అతనిపైచర్య తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన