చిత్ర వార్తలు!
eenadu telugu news
Updated : 19/10/2021 05:50 IST

చిత్ర వార్తలు!


చెరువులు బక్కచిక్కి.. ఇళ్లు వరదకు చిక్కి

చెరువులు నిండి ప్రజలు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసిన గొలుసుకట్టు వ్యవస్థతోపాటు జలాశయాలు ఆక్రమణలతో బక్కచిక్కిపోయాయి. గొలుసుకట్టు ఉన్న హయత్‌నగర్‌లోని కుమ్మరి చెరువు(ఎడమ వృత్తంలో) బాతుల చెరువులదీ అదే పరిస్థితి. రెండూ పూర్తిగా నిండిపోయాయి. ఇకపై ఓ మోస్తరు వర్షం కురిసినా బాతుల చెరువు 65వ నంబరు హైవేను ముంచెత్తనుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని