భక్తుల కొంగుబంగారం.. స్కందమాత
logo
Published : 22/10/2020 05:28 IST

భక్తుల కొంగుబంగారం.. స్కందమాత

శ్రీగిరిలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఐదోరోజు బుధవారం భ్రమరాంబ దేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్లు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శేష వాహనంపై కొలువు దీరారు. అర్చకులు వేదపండితులు సుగంధ, కుంకుమ, పుష్పార్చనలతో పూజించి మంగళహారతులు సమర్పించారు. గురువారం అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి, అమ్మవార్లకు హంస వాహనంపై కొలువుదీరనున్నారు. - న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని