ముందస్తు డిపాజిట్‌ లేకుండా అద్దెకు ఆర్టీసీ బస్సులు
eenadu telugu news
Published : 25/10/2021 02:28 IST

ముందస్తు డిపాజిట్‌ లేకుండా అద్దెకు ఆర్టీసీ బస్సులు

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: వివాహాది శుభకార్యాలు, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సులను ముందస్తు డిపాజిట్‌ లేకుండా అద్దెకు ఇస్తున్నట్లు ఆర్టీసీ మెదక్‌ డిపో మేనేజర్‌ ప్రణిత్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. ఇదివరకు బస్సులు అద్దెకు ఇవ్వాల్సి వస్తే ముందస్తుగా కొంత మెుత్తాన్ని డిపాజిట్‌ రూపంలో తీసుకునేవారమని, ఆర్టీసీ ఎండీ ఆదేశాలతో డిపాజిట్‌ లేకుండా ఇస్తున్నామన్నారు. పూర్తిభద్రత, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ అందిస్తున్న అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని