నూరు శాతం టీకాలు వేయండి
eenadu telugu news
Published : 22/09/2021 02:26 IST

నూరు శాతం టీకాలు వేయండి

చల్లూరులో టీకా పంపిణీని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో సాంబశివరావు

రాజపేట, న్యూస్‌టుడే: కొవిడ్‌ నియంత్రణకు గ్రామాల్లో నూరుశాతం టీకాలు వేయాలని డీఎంహెచ్‌వో సాంబశివరావు సూచించారు. మండలంలోని చల్లూరులో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో చేపడుతున్న ప్రత్యేక శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి పి.శివవర్మ, పంచాయతీ కార్యదర్శి దేవమణి, కరుణాకర్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని