ప్రదర్శన శాలలో న్యాయసలహా కేంద్రం
eenadu telugu news
Published : 28/10/2021 03:56 IST

ప్రదర్శన శాలలో న్యాయసలహా కేంద్రం

న్యాయ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో శ్రీకాకుళంలోని పీఎస్‌ఎన్‌ఎం పాఠశాల వద్ద ప్రదర్శన శాల (ఎగ్జిబిషన్‌)లో న్యాయసలహా కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జి.గోపి ప్రారంభించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ కేంద్రం పెట్టినట్లు న్యాయమూర్తి తెలిపారు. అదనపు జిల్లా జడ్జిలు పి.అన్నపూర్ణ, వెంకటేశ్వర్లు, శ్రీదేవి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జి కె.నాగమణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు - న్యూస్‌టుడే, శ్రీకాకుళం లీగల్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని