close

మంగళవారం, జులై 23, 2019

ప్రధానాంశాలు

వినియోగదారులకు మెరుగైన సేవలు  

 
బాధ్యతలు స్వీకరిస్తున్న భార్గవరాముడు 

 

కర్నూలు (వెంకటరమణ కాలనీ), న్యూస్‌టుడే : విద్యుత్తుశాఖ కర్నూలు ఎస్‌ఈగా భార్గవరాముడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను పలువురు ఉద్యోగులు కలిసి పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. వినియోగదారుల సమస్యలకు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

● ఎస్‌ఈ భార్గవరాముడిని విద్యుత్తుశాఖలోని బీసీ సంక్షేమ సంఘం నాయకులు, జిల్లా కార్యదర్శి రామరాజు, సాయిబాబా, శ్రీను, వెంకటేష్‌ తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.