కుక్కపిల్ల మరణం.. తల్లి మూగవేదన

తాజా వార్తలు

Published : 23/04/2021 18:55 IST

కుక్కపిల్ల మరణం.. తల్లి మూగవేదన

పాడేరు: కళ్ల ముందే కుక్కపిల్ల మరణంతో ఆ తల్లి శునకం ఆవేదన హృదయాలను కలచివేసింది. విశాఖ జిల్లా పాడేరులో ఓ కుక్కపిల్ల వాహనం ఢీకొని మృతిచెందింది. తల్లి శునకంతో కలిసి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏంచేయాలో తెలియక తల్లి శునకం వచ్చిపోయే వాహనాల వెంట పరుగులు పెడుతూ తల్లడిల్లిపోయింది. కుక్కపిల్ల మృతదేహం వద్దే కూర్చొని దీనంగా ఆక్రోశించింది. ఈ హృదయవిదారక దృశ్యం స్థానికుల హృదయాలను కలచివేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని