మంత్రి అనిల్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ
close

తాజా వార్తలు

Published : 21/12/2020 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంత్రి అనిల్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ

నెల్లూరు (నగరపాలక సంస్థ): విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వాహనానికి అడ్డుగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అనిల్‌ కారు దిగారు. క్యాంపు కార్యాలయానికి వచ్చి సమస్య తెలపాలని.. ఇలా అడ్డుకోవడం భావ్యం కాదని మంత్రి వారికి సూచించారు. ఏబీవీపీ కార్యకర్తల నిరసనతో పది నిమిషాల పాటు కాన్వాయ్‌ రోడ్డుపైనే నిలిచిపోయింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని