close
Array ( ) 1

తాజా వార్తలు

అనంతపురంలో అత్యవసరంగా జెట్ ల్యాండింగ్

బ్రహ్మసముద్రం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఓ జెట్ విమానం అత్యవసర పరిస్థితుల్లో నేలపైకి దిగింది. ఈఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ విమానం మైసూరు నుంచి బళ్లారి జిందల్‌ ఫ్యాక్టరీకి వెళ్తుండగా మార్గ మధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పొలాల్లో విమానాన్ని సురక్షితంగా దించినట్లు పైలట్ తెలిపారు. ఈ సమయంలో విమానంలో పైలట్‌తో పాటు మరో వ్యక్తి ప్రయాణిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.