close

తాజా వార్తలు

ఆత్మకూరు వద్ద రోడ్డు ప్రమాదం:నలుగురి మృతి

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు సమీపంలోని వాసిలి వద్ద ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు, ఆత్మకూరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.