close

తాజా వార్తలు

Updated : 16/09/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ..హ్హ..హ్హ!

టీచర్‌: పరీక్షలో సగం మార్కులే వచ్చాయి. అయినా ఇంకా నవ్వుతున్నావా?

కిట్టు: మీరే కదా.. సంతోషమే సగం బలం అన్నారు..

- వాణిశ్రీ,  జరజాపుపేట, విజయనగరం


టీచర్‌: పక్షి గొప్పనా? సూపర్‌ మ్యాన్‌ గొప్పనా?

చింటు: పక్షే టీచర్‌..

టీచర్‌: ఏంటీ.. పక్షా!! ఎందుకు?

చింటు: పక్షీ ఎగురుతుంది. సూపర్‌మ్యాన్‌ కూడా ఎగురుతాడు... కానీ పక్షిలా సూపర్‌మ్యాన్‌ గుడ్డుపెట్టలేడు కదా టీచర్‌.

- ఎమ్‌.హన్విక్‌, ఒకటో తరగతి, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.