close

తాజా వార్తలు

Published : 12/01/2021 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలాంటి ప్రాజెక్టులు కొనసాగించొద్దు

తెలంగాణకు కృష్ణాబోర్డు లేఖ

హైదరాబాద్‌: సీడబ్ల్యూసీ అనుమతి లేని ప్రాజెక్టు పనులు కొనసాగించవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇంకా అందాల్సి ఉన్నందున, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతిలేని ప్రాజెక్టులను కొనసాగించవద్దని తేల్చిచెప్పింది.Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని