వరుణ్‌ ఫైర్‌.. జాన్వీ అదరహో.. రకుల్‌ చిట్కా
close

తాజా వార్తలు

Published : 20/04/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుణ్‌ ఫైర్‌.. జాన్వీ అదరహో.. రకుల్‌ చిట్కా

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాన్వీకపూర్‌ మరోసారి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఫిల్మ్‌ఫేర్‌ స్టేజీని మిస్‌ అవుతున్నా.. అందుకే ఇలా స్విమ్మింగ్‌పూల్‌ పక్కన డ్యాన్స్‌ చేస్తున్నా అంటూ ఆమె ఒక వీడియో పంచుకుంది.

* వేసవి వేడిని ఓడించేందుకు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ చిట్కాలు చెబుతోంది. పేరు చిన్నది.. పని పెద్దది అంటూ ఆమె ఒక పోస్టు చేసింది.

* సముద్రతీరంలో డ్యాన్స్‌ చేస్తూ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా ఫొటోలు షేర్‌ చేసింది.

* హలో మండే.. అంటూ యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ ఫొటోలు పంచుకున్నారు. దానికి ఫైర్‌ ఎమోజీలతో సోదరి నిహారిక కామెంట్‌ చేసింది.

* ‘నన్ను నేను నమ్మినంత కాలం నా జీవితంగా ఎంతో హాయిగా సాగిపోతుంది..’ అంటూ ఉపాసన కొణిదెల తన స్నేహితురాలు రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ఒక వీడియో పోస్టు చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని