డివిజన్‌ బెంచ్‌ తీర్పుపై సుప్రీంకు తెదేపా
close

తాజా వార్తలు

Published : 07/04/2021 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డివిజన్‌ బెంచ్‌ తీర్పుపై సుప్రీంకు తెదేపా

అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై తెదేపా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ డివిజన్ బెంచ్‌ వెల్లడించిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని తెదేపా నిర్ణయించింది. దీనిపై న్యాయసలహా తీసుకున్న అనంతరం ముందుకెళ్లాలని భావిస్తోంది. ఈ సందర్భంగా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు పట్ల తాము సంతృప్తిగా లేమన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని