గుజరాత్ X చెన్నై మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

చెన్నైతో జరిగిన పోరులో గుజరాత్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 196 పరుగులకు పరిమితం అయింది. 

Updated : 10 May 2024 23:33 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు