ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ దర్శకుడు, నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌ గుప్తా(77) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ‘బాగ్‌ బహదూర్‌’, ‘తహదర్‌ కథ’, ‘చరాచర్‌’, ‘ఉత్తర’ ‘లాల్‌ దర్జా’, ‘కాల్‌ పురుష్‌’ తదితర చిత్రాలు ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన పలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ‘ఉత్తర’, స్వప్నే దిన్‌’ చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా రెండుసార్లు జాతీయ పురస్కారం గెలుచుకున్నారు బుద్ధదేవ్‌. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన