జకో దిగుతున్నాడు

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

జకో దిగుతున్నాడు

ఉదయం 7.30 నుంచి

టోక్యో:  ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ శనివారం పోటీ ఆరంభించబోతున్నాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ ప్రపంచ నంబర్‌వన్‌.. హ్యూగో డెలినిన్‌ (బొలీవియా)తో తలపడనున్నాడు. ఈ క్రీడల్లో పసిడి గెలిస్తే ‘గోల్డెన్‌ స్లామ్‌’ నెగ్గేందుకు నొవాక్‌కు మార్గం సులభం అవుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన