పెరిగిన డీజిల్‌ ధరలు

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:58 IST

పెరిగిన డీజిల్‌ ధరలు

లీటరుపై 20 పైసలు..

దిల్లీ: సుమారు రెండు నెలల విరామం తర్వాత డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరుకు 20 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 2018 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరడంతో ఈ చర్య చేపట్టాయి. దీంతో డీజిల్‌ ధర దిల్లీలో రూ.88.82, ముంబయిలో రూ.96.41కి చేరింది. పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన