close

తాజా వార్తలు

వేణుమాధవ్‌ మృతికి చంద్రబాబు సంతాపం

అమరావతి: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన మృతి విచారరకరమని చెప్పారు. మిమిక్రీ కళాకారుడిగా, నటుడిగా ప్రజల హృదయాల్లో వేణుమాధవ్‌ చెరగని ముద్రవేసుకున్నారన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. తెదేపా ఎన్నికల ప్రచారంలోనూ తనదైన శైలిలో ప్రజలని ఆకట్టుకున్నారని ఆయన కొనియాడారు. వేణుమాధవ్‌ కుటుంబసభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.