close

తాజా వార్తలు

నిశ్చలమైన మనసుతో క్రీస్తును ఆరాధించాలి

నిశ్చలమైన మనసుతో క్రీస్తును ఆరాధించాలి

తిరువూరు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ నిశ్చలమైన మనసుతో క్రీస్తును ఆరాధించాలని సీఎస్‌ఐ కృష్ణాగోదావరి అధ్యక్ష పీఠాధిపతి కొర్నేలియస్‌ సూచించారు. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం జరిగిన నిర్ధారణల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు పెద్దసంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చారు. అనంతరం పీఠాధిపతికి శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డీకన్‌ జాషువాకుమారి, చర్చి ఫాదర్‌ ఎస్‌.రత్నకిశోర్‌, కౌన్సిర్‌ సభ్యుడు గంటా ప్రభుదాస్‌, పి.మార్క్‌, శ్యాంపాల్‌, ఆనంద్‌, వి.ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.