close

తాజా వార్తలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయని సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.