Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 83685
            [news_title_telugu_html] => 

సెహ్వాగ్‌ మెచ్చిన కెప్టెన్‌ ఎవరంటే?

[news_title_telugu] => సెహ్వాగ్‌ మెచ్చిన కెప్టెన్‌ ఎవరంటే? [news_title_english] => Sourav Ganguly MS Dhoni or Virat Kohli? Virender Sehwag picks better captain [news_short_description] => గంగూలీ, ధోనీ, కోహ్లీ.. వీరిలో ఉత్తమ కెప్టెన్‌ ఎవరో చెప్పగలరా?. ఇదే ప్నశ్నను మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను అడిగితే సమాధానం ఏంటో తెలుసా?. తన కెరీర్‌లో చూసిన కెప్టెన్ల పనితీరును సెహ్వాగ్‌ ఓ ఆంగ్ల మీడియాతో  విశ్లేషించాడు. గంగూలీ ఉత్తమ కెప్టెన్‌ అని తేల్చాడు. రెండో స్థానంలో ధోని, ఆ తర్వాతి స్థానంలో కోహ్లీ ఉంటాడని తెలిపాడు.   [news_tags_keywords] => sehwag,teamindia captain [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-14 22:59:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సెహ్వాగ్‌ మెచ్చిన కెప్టెన్‌ ఎవరంటే? - Sourav Ganguly MS Dhoni or Virat Kohli? Virender Sehwag picks better captain - EENADU
close

తాజా వార్తలు

సెహ్వాగ్‌ మెచ్చిన కెప్టెన్‌ ఎవరంటే?

దిల్లీ : గంగూలీ, ధోనీ, కోహ్లీ.. వీరిలో ఉత్తమ కెప్టెన్‌ ఎవరో చెప్పగలరా?. ఇదే ప్నశ్నను మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను అడిగితే సమాధానం ఏంటో తెలుసా?. తన కెరీర్‌లో చూసిన కెప్టెన్ల పనితీరును సెహ్వాగ్‌ ఓ ఆంగ్ల మీడియాతో  విశ్లేషించాడు. గంగూలీ ఉత్తమ కెప్టెన్‌ అని తేల్చాడు. రెండో స్థానంలో ధోని, ఆ తర్వాతి స్థానంలో కోహ్లీ ఉంటాడని తెలిపాడు.
‘జట్టు సభ్యుల నుంచి 100 శాతం సామర్థ్యాన్ని బయటకి తీసేవాడే నిజమైన నాయకుడు. ఆ లక్షణాలు గంగూలీలో ఉన్నాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం అనంతరం గంగూలీ మంచి జట్టును తయారు చేశాడు. కెప్టెన్సీ స్టైల్‌లో కూడా గంగూలీయే ముందుంటాడు. ఆ తర్వాతే ధోనీ, కోహ్లీ. కొత్త ఆటగాళ్లతో కూడిన జట్టు ఉన్నప్పుడు వారిలోని ప్రతిభను బయటకి తీయడమే నాయకుడి లక్షణం‌’ అని సెహ్వాగ్‌ వివరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.