close

తాజా వార్తలు

పాండ్య, కార్తిక్‌ ఔట్‌.. టీమిండియా 81/6

ఓవల్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వార్మప్‌మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆరు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేశారు. నీషమ్‌ వేసిన 20వ ఓవర్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య(30; 37 బంతుల్లో 6x4), దినేశ్‌ కార్తిక్‌(4) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ధోనీ(11), జడేజా ఉన్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.