close

తాజా వార్తలు

రాహుల్‌ అర్ధశతకం మిస్‌

ఆంటిగ్వా: టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(44;97 బంతుల్లో 5x4)కొద్దిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో కీపర్‌ షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. అంతకుముందు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(27;81 బంతుల్లో 5x4)తో కలిసి నాలుగో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రాహుల్‌ ఔటవ్వడంతో హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. దీంతో 35 ఓవర్లకు టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.