close

తాజా వార్తలు

నేడు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారికి ఆదివారం పౌర్ణమి గరుడసేవను నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది. ప్రతినెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం రాత్రి 7 నుంచి 9గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.