Hyderabad: ఘనంగా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం.. విద్యార్థుల సందడి

నారాయణగూడలో జాహ్నవి ఉమెన్స్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల ఛైర్మన్ పరమేశ్వర్ మెడల్స్ అందజేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 04 May 2024 15:52 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని