TS News: కేసీఆర్‌ మౌనం.. ఒక తరాన్ని కూలీలుగా మార్చే కుట్ర: ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

తాజా వార్తలు

Published : 18/10/2021 14:01 IST

TS News: కేసీఆర్‌ మౌనం.. ఒక తరాన్ని కూలీలుగా మార్చే కుట్ర: ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులను కూలీలుగా మార్చేలా వ్యవహరిస్తోందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఇప్పటికీ గురుకులాలను ప్రారంభించలేదన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మౌనం ఒక తరాన్ని కూలీలుగా మార్చే కుట్రగా పేర్కొన్నారు. ఇలాంటి వైఖరితో పిల్లలు భూస్వాముల ఇళ్లు, భూముల్లో కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గడీల పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలంటూ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని