RS Praveen Kumar: ‘నన్ను వివాదాల జోలికి లాగొద్దు’

తాజా వార్తలు

Published : 26/07/2021 11:51 IST

RS Praveen Kumar: ‘నన్ను వివాదాల జోలికి లాగొద్దు’

హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో నేతలకు మద్దతిస్తున్నట్లు తనపై దుష్ప్రచారం జరుగుతోందని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తాను మద్దతిస్తున్నట్లు జరుగుతన్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

‘‘నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుంది. హుజూరాబాద్‌లో వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలి. ఇప్పటికే వీఆర్‌ఎస్‌ తీసుకుని ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నాను. నన్ను వివాదాల జోలికి లాగొద్దని కోరుతున్నా. వివాదాల జోలికి లాగితే అంచనాలు తలకిందులవుతాయి’’ అని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని