TS News: త్వ‌రలో ఆసక్తికర పరిణామాలు: కవిత
close

ప్రధానాంశాలు

TS News: త్వ‌రలో ఆసక్తికర పరిణామాలు: కవిత

జగిత్యాల విద్యానగర్‌, న్యూస్‌టుడే: రానున్న రోజుల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఏది ఎట్లా జరిగినా.. తిరుగులేని బలీయ శక్తిగా తెరాస కొనసాగుతుందని, భవిష్యత్తులోనూ ఇదే తరహాలో ముందుకెళ్తుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. జగిత్యాలలో మంగళవారం నిర్వహించిన జిల్లా గ్రంథాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని