తెరాసకు పలువురు నేతల రాజీనామా

ప్రధానాంశాలు

తెరాసకు పలువురు నేతల రాజీనామా

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: భద్రాచలం కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల తెరాస అధ్యక్షుడిగా అన్నె సత్యనారాయణమూర్తి నియామకం పార్టీలోని వివాదాలను బహిర్గతం చేసింది. ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు రాజీనామా చేశారు. తెరాసకు తాము రాజీనామా చేశామని భద్రాచలం మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ బూరం నాగజ్యోతితోపాటు దుమ్ముగూడెం మండలానికి చెందిన ఆరుగురు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, పలువురు నాయకులు గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని