close
తెలంగాణ ఖోఖో జట్లివే

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ఖోఖో సంఘం ప్రకటన విడుదల చేసింది. శనివారం నుంచి గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. ఎంపికైన క్రీడాకారులకు శాట్స్‌ ఎండీ, వీసీ దినకర్‌బాబు కిట్లు అందజేశారు.
బాలురు: నరేశ్‌, రాకేశ్‌, వెంకటేశ్‌, గణేశ్‌, జీవితా రావు, జసపతి, మణికంఠ, సుభాని, ప్రశాంత్‌, శ్యామ్‌ సుందర్‌, శ్రీరామ్‌, వర్ణ్‌ సాయి; కోచ్‌: వినోద్‌ కుమార్‌, మేనేజర్‌: సాయిబాబా;
బాలికలు: అనూష, అవిత, రేణుక, రోహిత, శ్రావంతి, అర్చనజ్యోతి, సృజన, దీపిక, సాత్విక, కృష్ణమ్మ, హిమబిందు; కోచ్‌: అంజాన్సిక, మేనేజర్‌: మీనాకుమార్‌.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.