close

ప్రధానాంశాలు

Published : 16/09/2020 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రొనాల్డోపై మెస్సి పైచేయి

లండన్‌: ఆదాయంలో పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (జువెంటస్‌ క్లబ్‌)పై అర్జెంటీనా అగ్రశ్రేణి ఆటగాడు లియోనెల్‌ మెస్సి (బార్సిలోనా) పైచేయి సాధించాడు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం 2020లో అత్యధిక ఆదాయం పొందిన ఫుట్‌బాలర్లలో మెస్సి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాదిలో మెస్సి ఆదాయం రూ.922 కోట్లు. రొనాల్డో రూ.856 కోట్ల ఆర్జనతో రెండో స్థానంలో నిలవగా.. బ్రెజిల్‌ సాకర్‌ స్టార్‌ నెయ్‌మార్‌ (పీఎస్‌జీ) రూ.703 కోట్లతో జాబితాలో మూడో స్థానం సాధించాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.