7 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,153 కోట్లు జమ
close

ప్రధానాంశాలు

7 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,153 కోట్లు జమ

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద నాలుగో రోజు 7.04 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1153.50 కోట్లు జమచేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. ఈ రైతులందరికీ 3 నుంచి 4 ఎకరాల వరకూ భూములున్నాయి. వీరితో కలిపి ఇప్పటివరకూ గత నాలుగు రోజుల్లో మొత్తం 49.46 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము రూ.4095.78 కోట్లకు చేరింది. శనివారం 4 నుంచి 5 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని