close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ మరణాలను తగ్గించాలి

సీఎస్‌లకు కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి సూచన

ఈనాడు, హైదరాబాద్‌: సాధ్యమైనంత మేరకు కరోనా మరణాలను తగ్గించేందుకు కృషి చేయాలని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సూచించారు. శనివారం ఆయన దిల్లీ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ మాట్లాడుతూ కంటెయిన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌కు సంబంధించి కఠినంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలను పెంచాలన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్ర బృందం వచ్చివెళ్లిన తర్వాత పరీక్షా సదుపాయాలను పెంచడంతో పాటు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పడక్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.