పోల్‌: 2021లో  మొబైల్స్‌ ఎలా ఉండాలి?
close

Published : 31/12/2020 15:11 IST
పోల్‌: 2021లో  మొబైల్స్‌ ఎలా ఉండాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సంవత్సరం తీర్మానాల్లో భాగంగా కొత్త మొబైల్ కొనుక్కోవాలని అనుకునేవాళ్లు ఉంటారు. గతేడాది కొందాం అనుకున్నా, రకరకాల ఆలోచనలతో విరమించుకున్నవాళ్లూ ఉంటారు. మరోవైపు మొబైల్స్‌ తయారీ సంస్థలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్స్‌ రూపొందించడానికి ప్రణాళికలు రచిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వచ్చే మొబైల్స్‌లో ఏ ఫీచర్లు ఉంటే బాగుంటుంది, ఏయే మార్పులు చేస్తే బాగుంటుంది అనే అంశం మీద మీ అభిప్రాయం చెబుతారా... అయితే దిగువ పోల్‌లో ఓటేయండి. మీ మాట చెప్పేయండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న