ఎస్సీ, ఓబీసీ విద్యార్థుల కోచింగ్‌కు ఆర్థిక సాయం

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం(డీఓఎస్‌జేఈ) ఎస్సీ, ఒబీసీ విద్యార్థులకు (కుటుంబ వార్షికాదాయం రూ.8.00 లక్షలకు మించకూడదు) వారు ఎంచుకున్న విభాగంలో ఉచిత...

Published : 03 May 2022 00:42 IST

స్కాలర్‌షిప్‌

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం(డీఓఎస్‌జేఈ) ఎస్సీ, ఒబీసీ విద్యార్థులకు (కుటుంబ వార్షికాదాయం రూ.8.00 లక్షలకు మించకూడదు) వారు ఎంచుకున్న విభాగంలో ఉచిత శిక్షణకు అవసరమైన ఆర్థికసాయం అందిస్తోంది. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
సీట్ల సంఖ్య: 3500 కోచింగ్‌

కోర్సులు: యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ , బ్యాంకులు, పీఎస్‌యూ పరీక్షలు తదితరాలు.

స్టైపెండ్‌: నెలకు రూ.4000 అందజేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 31.

వెబ్‌సైట్‌: http://coaching.dosje.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని