అనుకోని పరిస్థితుల్లోనూ గెలిపించే వివేకం!

Eenadu icon
By Features Desk Published : 31 Oct 2025 01:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సాఫ్ట్‌ స్కిల్స్‌

విద్యార్థులకైనా, ఉద్యోగులకైనా ఒక్కోసారి అనుకోని పరిస్థితులు వస్తుంటాయి, చిక్కుముళ్లు ఎదురవుతుంటాయి. చేయగలిగిందేమీ లేని ఆ స్థితిలోనూ కాస్త వివేకాన్ని ఉపయోగిస్తే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. నిబ్బరంగా ఉండటం, జాగ్రత్తగా ఆలోచించి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించు కోవటమే ఇందులో కీలకం. అదే సమయంలో తమ సామర్థ్యంపై ఎదుటి వారికి అంచనాలు పెరగకుండా చూసుకోవాలి. అవసరమైతే అభ్యర్థన, క్షమాపణ చెప్పడం అలవరచుకోవాలి. ఈ విధమైన సమస్యలను సరైన వ్యవహారశైలితో అధిగమించే మార్గాలను తెలుసుకోవడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు