TSPSC Group 1 Prelims: గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

TSPSC group 1 prilims key: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా పొందొచ్చు.

Updated : 28 Jun 2023 20:04 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌(Group 1 Prilims) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసింది. జూన్‌ 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రిలిమినరీ కీ, ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లను ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా పొందొచ్చు.

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీ 


 OMR షీట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు