క్రమాన్ని పాటిస్తే జవాబు తేలికే!

గందరగోళంగా ఇచ్చిన ప్రశ్నను సరైన రీతిలో పరిష్కరించడ[మే రీజనింగ్‌లో ప్రధానంగా చేయాల్సింది. పలు రకాల గుర్తులతో ప్రశ్న పైకి అస్తవ్యస్తంగా కనిపించినప్పటికీ, సమాధానం మాత్రం పూర్తిగా తార్కికంగానే ఉంటుంది.

Published : 08 May 2024 01:04 IST

గందరగోళంగా ఇచ్చిన ప్రశ్నను సరైన రీతిలో పరిష్కరించడ[మే రీజనింగ్‌లో ప్రధానంగా చేయాల్సింది. పలు రకాల గుర్తులతో ప్రశ్న పైకి అస్తవ్యస్తంగా కనిపించినప్పటికీ, సమాధానం మాత్రం పూర్తిగా తార్కికంగానే ఉంటుంది. ఆ సూత్రాన్ని లేదా తర్కాన్నే అభ్యర్థులు కనిపెట్టాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో తరచూ గణిత పరిక్రియలతో కూడిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకేసారి ప్రశ్నలో ఎక్కువ పరిక్రియలను ఇచ్చినప్పుడు ముందుగా ఏది చేయాలి అనే సందేహం  తలెత్తుతుంది. దాని కోసం ప్రాథమిక పరిక్రియలను నిర్వహించాల్సిన క్రమాన్ని తెలుసుకోవాలి. గణనలో లోపాలను నివారించడాన్ని, డేటాను సమర్థంగా విశ్లేషించడాన్ని అర్థం చేసుకోవాలి. అప్సుడే జవాబును తేలిగ్గా గుర్తించడం సాధ్యమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు