గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని సరిచేసి రాస్తే అర్థవంత పదాలుగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి...

Published : 24 Mar 2021 00:04 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని సరిచేసి రాస్తే అర్థవంత పదాలుగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1) జాతీయనిపడురు
2) యంనుఅరసణీ
3) దమాకప్రరం
4) ఖివంనోభతుసు
5) నంఆయందలని

క్విజ్‌..  క్విజ్‌..

1. రాజస్థాన్‌లోని ఏ నగరాన్ని ‘వైట్‌ సిటీ’ అని పిలుస్తారు?
2. ‘ప్లే గ్రౌండ్‌ ఆఫ్‌ యూరప్‌’ అని ఏ దేశానికి పేరు?
3. రాడార్‌ ఆవిర్భావానికి ఏ జీవి ఆధారం?
4. మానవుడిలో ఎన్ని పక్కటెముకలు ఉంటాయి?
5. ‘ఇన్‌ స్వింగింగ్‌ యార్కర్‌’ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?

ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని దేశాలు, అక్కడి కరెన్సీ వివరాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టండి చూద్దాం..  
భారత్‌-రూపాయి
అమెరికా-డాలర్‌
లండన్‌-పౌండ్‌
యెమెన్‌-రియాల్‌
చైనా-డ్రాగన్‌

తేడాలు కనుక్కోండి

చెప్పుకోండి చూద్దాం

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏం ఉండాలో చెప్పుకోండి చూద్దాం.

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,

3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం

music, art, correct, education,public, principal, students, course, absent, graduate 

దారేది?

పాపం స్నూపీకి పాలగిన్నె ఎక్కడ ఉందో తెలియడం లేదు. మీరు దారి చూపి కాస్త సాయం చేయరూ!

జవాబులు

గజిబిజి బిజిగజి : 1.నిజాయతీపరుడు  2.అనుసరణీయం 3.ప్రమాదకరం  4.సుఖినోభవంతు 5.ఆనందనిలయం
క్విజ్‌.. క్విజ్‌.. : 1.ఉదయ్‌పూర్‌ 2.స్విట్జర్లాండ్‌ 3.గబ్బిలం 4.12 జతలు 5.క్రికెట్‌
ఆ ఒక్కటి ఏది :  చైనా-డ్రాగన్‌ (డ్రాగన్‌.. చైనా కరెన్సీ కాదు)
తేడాలు కనుక్కోండి: 1.కాకి జుట్టు 2.తోక 3.నీటి చుక్క 4.కుండ 5.రాయి 6.చెట్టు
చెప్పుకోండి చూద్దాం: 1.కావడి 2.గొయ్యి 3.బూడిద 4.భారతం 5.తల

నేను గీసిన బొమ్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు