ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 13 Jun 2022 01:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. అవి సరైనవో కావో.. గుర్తించండి చూద్దాం.
1. శ్రీలంక ఆఫ్రికా ఖండంలోని దేశం.
2. ప్రపంచంలోకెల్లా అతి చిన్న పక్షి హమ్మింగ్‌ బర్డ్‌.

3. క్రికెట్లో మాస్టర్‌ బ్లాస్టర్‌ అని కోహ్లీని పిలుస్తారు.
4. జెల్లీఫిష్‌కు మూడు మెదళ్లు ఉంటాయి.

5. కొండచిలువకు విషం ఉండదు.
6. శాస్త్రీయంగా చెప్పాలంటే... వెదురు నిజానికి గడ్డిజాతి మొక్క.


తమాషా ప్రశ్నలు

1. పగలు కనిపించే నైట్‌?
2. వీసా అడగని దేశం?

3. గోడలున్న వనం?
4. పెట్టుకోలేని పేర్లు?

5. అత్యంత వేగవంతమైన కారు?
6. యంత్రం కాని యంత్రం?

7. అందరూ చదివే కాలు?
8. మర కాని మర?





నేను గీసిన చిత్రం


జవాబులు:

తమాషా ప్రశ్నలు: 1.గ్రానైట్‌ 2.సందేశం 3. భవనం 4.రిపేర్లు 5.పుకారు 6.సాయంత్రం 7.పుస్తకాలు 8.తామర

గజిబిజి బిజిగజి: 1. కొనుగోలు 2. మానవుడు 3. గోదావరి 4. గాలిపటం 5. ఆకాశవాణి 6. నీటిఏనుగు 7. రాయలసీమ 8. అరుణాచలం

పదమేంటబ్బా!: INTELLIGENCE

అక్షరాలేవి?: 1. గాలిపటం 2. లోహవిహంగం 3. అరటిపండు 4. సముద్రతీరం 5. విసనకర్ర 6. వ్యోమగామి

ఏది భిన్నం: 3

అవునా.. కాదా..?: 1. కాదు (శ్రీలంక ఆసియా ఖండంలో ఉంది) 2.అవును 3. కాదు (సచిన్‌ను మాస్టర్‌ బ్లాస్టర్‌ అంటారు) 4. కాదు (జెల్లీఫిష్‌కు అసలు మెదడే ఉండదు) 5. అవును 6. అవును


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని