బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?

Published : 12 Jan 2023 00:22 IST

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పొడుపు కథలు!

1. నీరు తగిలితే గుప్పెడవుతుంది. ఎండ తగిలితే గంపెడవుతుంది. ఇంతకీ ఏంటది?

2. తోలు నలుపు. తింటే పులుపు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?  


నేనెవర్ని

1.  నేను నాలుగక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘వల’లో ఉండను. ‘దాహం’లో ఉంటాను. ‘దాడి’లో ఉండను. ‘కాలు’లో ఉంటాను. ‘మేలు’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను రెండక్షరాల పదాన్ని ‘చీర’లో ఉంటాను. ‘బీర’లో ఉండను. ‘దోమ’లో ఉంటాను. ‘దోర’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?



జవాబులు

బొమ్మల్లో ఏముందో!: 1.పీచుమిఠాయి 2.మిడత 3.ఉడుత 4.ఉల్లిపాయలు 5.నాగుపాము 6.నారింజపండు

ఏదిభిన్నం: 3

పొడుపు కథలు!: 1.దూది 2.చింతపండు

నేనెవర్ని?: 1.అహంకారం 2.చీమ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని