అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 24 Jan 2023 00:42 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1.  రిరదాహ

2. చేరపసొ

3. ధనసంతగీసా

4. లనసయమపా

5. కురింటాగో

6. గంనురాఅ

7. లఘమామే
8. టిగుబంలుఎ


పట్టికలో పదాలు!

ఈ పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

మంచితనం, పావురాయి, పాడిపంటలు, తరాజు, జున్ను, రాజు, మౌనం, మైనం, వైనం, వైరం, మమకారం, కాటుక, చిరుతపులి, చినుకు, రుషి


బొమ్మ గీద్దాం!


జవాబులు

అక్షరాల చెట్టు: acceptability 

తేడాలు కనుక్కోండి!: 1.మంచుదిబ్బ 2.కొండలు 3.చేప 4.మంట 5.స్కార్ఫ్‌ 6.టోపీ

గజిబిజి బిజిగజి!: 1.రహదారి 2.సొరచేప 3.సంగీతసాధన 4.సమయపాలన 5.గోరింటాకు 6.అనురాగం 7.మేఘమాల 8.ఎలుగుబంటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని