శ్రీమాన్‌

విష్ణుసహస్రనామావళిలో ఇది 22 వది. రమణీయ స్వరూపం కలవాడని స్థూలార్థం. స్వామి సదా లక్ష్మీదేవితో జతగూడి ఉంటాడనే అర్థంతోనూ ఈ నామం విరాజిల్లుతుంది.

Updated : 14 Mar 2023 14:13 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 22 వది. రమణీయ స్వరూపం కలవాడని స్థూలార్థం. స్వామి సదా లక్ష్మీదేవితో జతగూడి ఉంటాడనే అర్థంతోనూ ఈ నామం విరాజిల్లుతుంది. నారసింహావతారంలో లక్ష్మీదేవిని హృదయస్థానంలో నిలుపుకుని రక్షణ బాధ్యతను నిర్వర్తించిన స్వామి భక్తులకు శ్రీమంతుడిగా అంటే లక్ష్మీపతిగా శుభకరంగా దర్శనిమిస్తాడని భావన.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని