శంభుః

విష్ణుసహస్రనామావళిలో ఇది 38 వది. శం అనేది మంత్ర శాస్త్ర ప్రకారం ఫలదాయక బీజాక్షరం. యోగులు దీన్ని నిష్ఠతో జపించి సిద్ధి పొందు తుంటారు.

Updated : 14 Mar 2023 13:09 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 38 వది. శం అనేది మంత్ర శాస్త్ర ప్రకారం ఫలదాయక బీజాక్షరం. యోగులు దీన్ని నిష్ఠతో జపించి సిద్ధి పొందు తుంటారు. ఇక విడిగా శం అంటే శుభం, సంతోషం.. ఇలా ఎన్నో శుభసూచక అర్థాలున్నాయి. అందుకే శంభుడు అంటే సర్వ శుభంకురుడు అంటారు పెద్దలు. శుభాలను, సుఖ సంతోషాలను ప్రసాదించేవాడు కనుక ఆ స్వామికి ఈ నామం సార్థకమైంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని