శ్రేష్ఠః

విష్ణుసహస్రనామావళిలో ఇది 68 వది. ఈ సృష్టిలో అత్యుత్తమమైంది అంటూ ఏదైనా ఉందంటే.. అది ఒక్క విష్ణుమూర్తే.

Published : 12 Oct 2023 00:04 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 68 వది. ఈ సృష్టిలో అత్యుత్తమమైంది అంటూ ఏదైనా ఉందంటే.. అది ఒక్క విష్ణుమూర్తే. ఈ లోకంలో ప్రశంసించదగిన వారందరిలోకీ ఉత్తముడు ఎవరనే సందేహం తలెత్తితే.. దానికి సమాధానం ఆ శ్రీమహావిష్ణువేననేది ఈ శ్రేష్ఠ నామానికి అర్థం. అంతటి శ్రేష్ఠుడిని సద్భక్తితో సేవించాలి అని చెప్పడమే ఈ నామంలోని అంతరార్థం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని