పంచుకుందాం

కళ్లూ, సైగలు, మెసేజ్‌లతో మాట్లాడుతున్నా.. నీతో పంచుకోవాల్సినవి మిగిలిపోతూనే ఉన్నాయ్‌!

Updated : 18 May 2024 02:25 IST

  • కళ్లూ, సైగలు, మెసేజ్‌లతో మాట్లాడుతున్నా.. నీతో పంచుకోవాల్సినవి మిగిలిపోతూనే ఉన్నాయ్‌!
  • ఒక ఆనందం.. ఒక విషాదం నేను తనని ప్రేమించాను తను మాత్రం.. నాలాంటి ఎందరినో!
  • ఇదేం చిత్రమో.. పక్కవాళ్ల మీద చిరాకులూ, చిటపటలు సోషల్‌మీడియాలో శుభోదయాలు!
  • ప్రేమించానని చెప్పడానికి  నాకు కొన్నేళ్లు పట్టింది.. కాదనడానికి నీకు నిమిషం కూడా పట్టలేదు!

 - అభి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని