Kodiaq: కొత్తగా స్కోడా కొడియాక్.. 7.8 సెకన్లలో 100 కి.మీ వేగం!
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా కొడియాక్ ఎస్‌యూవీని మరోసారి భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది....
దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా కొడియాక్ ఎస్‌యూవీని మరోసారి భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మోడల్‌ను డిస్కంటిన్యూ చేసిన కంపెనీ.. తిరిగి కొత్త హంగులతో మరోసారి తీసుకొచ్చింది. దీని ధరల శ్రేణి రూ.34.99-37.49 లక్షలు (ఎక్స్‌షోరూం). ఇది 7.8 సెకన్లలో 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది. స్పోర్ట్‌లైన్, లారిన్, క్లెమెంట్ అనే మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. స్కోడా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఈ కారు ఫీచర్లు ఇలా ఉన్నాయి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్