logo
Published : 04/12/2021 03:25 IST

రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఇండ్ల రామసుబ్బారెడ్డి

కృష్ణలంక, న్యూస్‌టుడే: రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నగరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా ఉన్న రామసుబ్బారెడ్డి 40 ఏళ్లుగా నగరంలో వైద్యసేవలందిస్తున్నారు. గతంలో ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. మానసిక సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తెలుగులో 9 పుస్తకాలను రచించారు. పలువురు వైద్యులు, నగర ప్రముఖులు రామసుబ్బారెడ్డికి అభినందనలు తెలియజేశారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని